వర్షార్ప‌ణంలో కొంగ‌ర‌క‌లాన్‌

BREAKING NEWS
BREAKING NEWS

రంగారెడ్డిః టిఆర్ఎస్‌ ప్రగతి నివేదన సభకు సిద్ధం చేసిన కొంగరకలాన్ లో వర్షం కురిసింది. దీంతో సభాప్రాంగణం తడిసి ముద్దయింది. ఇప్పటికే వేలాదిమంది కార్యకర్తలు సభకు బయలుదేరగా రేపు ఉదయానికి ఇది లక్షలలోకి చేరనుంది. మరి వర్షం ఇంతటితో ఆగితే సభా సజావుగానే సాగనుండగా.. వర్షం ఎక్కువైతే మాత్రం ఇబ్బంది తప్పదు అనుకోవచ్చు. భారీ జనాభా అంచనాలతో ఏర్పాట్లు భారీగానే చేస్తున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి