వర్షం అంతరాయం వల్ల నిలిచిన మ్యాచ్‌

Eden Gardens
Eden Gardens

కోల్‌కత్తా: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే వర్షం అడ్డంకి వల్ల అగిపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌
కడపటి వార్తలు అందేసరికి 47.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. హార్థిక్‌ పాండ్యా(19), భువనేశ్వర్‌ కుమార్‌(18)
పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.