వర్మపై వంగవీటి రాధా పిటిషన్‌

varma, radha
varma, radha

వర్మపై వంగవీటి రాధా పిటిషన్‌

విజయవాడ: సినీదర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తమ కుటుంబం పరువు తీశాడని ఆరోపిస్తూ వంగవీటి రాధా విజయవాడలోని క్రిమినల్‌కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వంగవీటిరంగా సినిమాలో రంగాను రౌడీపాత్రలో చూపించారని రాధా ఆరోపించారు.. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమా విడుదల చేశారని, సినిమా తీయటానికి ముందు తమకు ఇచ్చిన మాట తప్పారని కూడ రాధా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.