‘వర్గీకరణ’ కోసం ఢిల్లీకి

KCR
Telanga CM Kcr

‘వర్గీకరణ’ కోసం ఢిల్లీకి 

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.. ఈమేకు సిఎం కెసిఆర్‌ నేతృత్వంలో ఈనెల 6న ప్రధాని మోడీని అఖిలపక్షం కలవనుంది.. ఈక్రమంలో ఈనెల 5న ఢిల్లీకి రావాలని ప్రధాన రాజకీయపార్టీలకు సిఎం లేఖలు పంపించారు. అఖిలపక్షానికి హాజరుకావాల్సిందిగా, కాంగ్రెస, భాజపా, తెదేపా , సిపిఎం, సిపిఐ , ఎంఐఎం పార్లీను కోరారు.. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారు.. ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని అఖిలపక్షం కేంద్రాని కోరనుంది.