వర్క్‌ పర్మిట్‌పై నీలినీడలు

Work permit (File)
Work permit (File)

వర్క్‌ పర్మిట్‌పై నీలినీడలు

వాషింగ్టన్‌: అమెరికాలో హెచ్‌1బి వీసాలపై వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు వర్క్‌ పర్మిట్‌పై ఇపుడు కోర్ట్టులో కేసు నడుస్తోంది.. వీరికి వర్క్‌ పర్మిట్‌ వల్ల అమెరికన్లకు నష్టం జరగుతుందటూ దాఖలైనపిటిషన్‌పై స్పందించేందుకు ట్రంప్‌ యంత్రాంగం 60 రోజుల గడువు కోరింది.. ఒబామా హయాంలో హెచ్‌1బి వీసాలున్నవారి జీవిత భాగస్వాములకు కూడ అక్కడ పనిచేసే అవకాశం కల్పించారు..దీన్నివ్యతిరేకిస్తూ వాషింగ్టన్‌ డిసిలోని పెడరల్‌ కోర్టును పలు అమెరికన్‌ సంస్థలు ఆశ్రయించాయి.