వరంగల్‌లో గంజాయి ర‌వాణా

Ganja
Ganja

వరంగల్‌ అర్బన్‌: గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు ఈ ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. గంజాయి రవాణాపై సమాచారం అందుకున్న సిసిఎస్‌ పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 24కిలోల గంజాయిని సీజ్‌ చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.