వంశధార ఉద్ధృతి: రాకపోకలకు తీవ్ర అంతరాయం

శ్రీకాకుళం: కొత్తూరు మండల పరిధిలోగల ఆకులతంపర వద్ద వంశధార ఉద్ధృతి ఎక్కువ అయింది. దీంతో ఆకులతంపర – మదనాపురం రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.