లోయలోపడిన టూరిస్టు బస్సు

Himachal Pradesh  tourist bus
Himachal Pradesh tourist bus

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌ జిల్లా సర్వ్‌ఘాట్‌ సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈబస్సులో ప్రమాణిస్తున్న 26 మందికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.