లోక్‌సభ రేపటికి వాయిదా

Sumitra mahajan
Sumitra mahajan

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళల గౌరవార్థం ఈ రోజు లోక్‌సభను రేపటికి వాయిదా వేసినట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వెల్లడించారు. గురువారం ఉదయం ప్రారంభమైన లోక్‌సభ ప్రతిపక్షాలు ఎప్పటిలాగే ఆందోళనను కొనసాగించడంతో మొదట మధ్యాహ్నాం 2గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నాం 2గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని శుక్రవారంకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.