లోక్‌సభ మాజీ స్పీకర్‌ బలరామ్‌జక్కర్‌ కన్నుమూత

 

balram
న్యూఢీల్లీ: : లోక్‌సభమాజీ స్పీకర్‌ బలరామ్‌ జక్కర్‌ (92) మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. జక్కర్‌ అంత్యక్రియలు గురువారం పంచ్‌కోశిలో జరుగుతునాయని ఆయన కుమారుడు సునీల్‌ జక్కర్‌ తెలిపారు. 1923 ఆగస్టు 23న పంచ్‌కోశిలో జన్మించిన జకక్కర్‌ లోహోర్‌లోని పార్మన్‌ క్రిస్టియన్‌ కళాశాలన ఉంచి సంస్కృతంలో పట్టా పొందారు. ఐదారు భాషల్లో నిష్ణాఉతుడ 1972లో పంజాబ్‌ శాసనసబకు ఎనికకయ్యారు. 1977లో మరషౄరి ఎన్నికకై ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1980లో ఫిరోజ్‌పూర్‌ నుంచి, 1984లో సికార: నుంచి ఆయ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 8వ లోక్‌సభ స్పీకర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించరాఉ. మాజీ ప్రదాని పివి మంత్రివర్గంలో కేంద్రవ్యవసాయ శాఖ్‌ మంత్రిగా పనిచేశారు. 2004, నుంచి 2009 వరకు మద్యప్రదేశ: గవర్నర్‌గాపనిచేసిన జక్కర్‌ ‘ఉద్యానపండిట్‌ పురస్కారం కూడ అందుకున్నారు.