లీకైన పేప‌ర్ల‌కు మ‌ర‌ల ప‌రీక్ష : సిబిఎస్ఈ

CBSE
CBSE

న్యూఢిల్లీ: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రం పేపర్‌ లీక్‌ అయిన విషయం విదితం. ఈ అంశంపై కేంద్రీయ మాధ్యమిక విద్యాసంస్థ(సిబిఎస్‌ఈ) అర్థశాస్త్రం పరీక్షను మళ్లీ నిర్వహించాలని యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రతిభ కలిగిన విద్యార్థులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తలంచింది. అర్థశాసస్త్రం పేపర్‌ లీక్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసకుంటామని తెలిపింది. అదే విధంగా పదో తరగతి గణితం పేపర్‌ కూడా లీక్‌ అయిన విషయం విదితం. ఈ పేపర్‌ను కూడా మరల నిర్వహించాలని సిబిఎస్‌ఈ తెలిపింది.