లిస్టు పెద్దదే!

Shruti-Hassan
దేశవ్యాప్తంగా ఇపుడు శృతిహాసన్‌కి మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఒకే ఏడాది మూడు భాషల్లో వంద కోట్ల కలెక్షన్స్‌ సాధించిన సినిమాలో హీరోయిన్‌గా నటించి కొత్త రికార్డు సృష్టించటమే కాదు అంతకంతకూ తన స్థాయిని పెంచుకుంటూ పోతోంది. ఈ అమ్మడు. మరి ఈ అమ్మడి పర్సనల్‌ ఇష్టాలు ఎలా ఉంటాయో తెలుసా.. అసలు పేరు శృతిరాజ్యలక్ష్మి హాసన్‌.. ఇంట్లో ఇందరూ శృతి అని పిలుస్తారు. కష్టపడి పనిచేయటమంటే తన బలి నఅఇ చెబుతుంది.. రుచిత ఉండే పదార్థాలను వదిలిపెట్టకుండా తినేయటం తన బలహీనత భక్తి మాత్రం చాలా ఎక్కువ.. రోజుకు రెండు సార్లయినా దేవుడిని తలుచుకోకుండా ఉండదు.. భయం అంటే ఏంటో తెలీదట.. తనే రౌడీ కాబట్టి భయం ఉండదట.. కానీ పాములకు ఈమె రౌడీ అని తెలియదు కాబట్టి భయపెడుతూ ఉంటాయట.. ఇక శృతి ఊతపదం తెలుసా.. అయ్యో.. పాటలు పాడ్డం.. సంగీతం వినటం శృతిహాసన్‌ హాబీస్‌.. సైజ్‌జీరో అనే పదమే గిట్టదట.. టివిలో షాపింగ్‌ చూస్తే ఒత్తిడి తగ్గుతుంది అంటోందీ భౄమ.. తండ్రి నటించిన మహానది చాలా ఇష్టమైన సినిమా .. జీన్స్‌, టీ షర్టులతో పాటు చీరలన్నా కూడ చాలా ఇష్టం అని చెబుతోంది… బ్లూ-వైట్‌ కలర్స్‌ అంటే పడిచస్తానంటోంది చెబుతూ ఇంకా పెద్ద లిస్టే చెప్పింది.