లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

stock market
stock market

ముంబాయిః స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 154 పాయింట్లు లాభపడి 32382 వద్ద ముగిసింది. నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 10,021 వద్ద ముగిసింది.