లాభాల్లో ముగిసిన మార్కెట్లు

stock exchange
stock exchange

ముంబై: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంచి లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో మరోసారి ఆల్‌టైం హైక్‌కు చేరుకున్నాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 202 పాయింట్ల లాభపడి 38,897కి చేరింది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 11,738 వద్ద స్థిరపడింది.