లాభాల్లో దేశీయ మార్కెట్లు

stock
stocks

ముంబై: దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ఆరంభించాయి. సెన్సెక్స్‌ 160 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ణ ఆరంభించగా…నిఫ్టీ 10,900 మార్క్‌ను చేరుకుంది. ఆటోమోబైల్స్‌, లోహ, ఫార్మా తదితర రంగాల్లో కొనుగోలుతో సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 69.90 గా ఉంది.