లాభాలలో ప్రారంభo

BSE
BSE

లాభాలలో ప్రారంభo

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలలో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో 31, 420 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టి 43 పాయింట్ల లాభంతో 9,811 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.