లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

BSE111
BSE

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబై: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.. సెన్సెక్స్‌ 260 పాయింట్లు లాభపడి 30583 వద్ద ముగిసింది.. నిఫ్టీ 67 పాయింట్లు లాభపడి 9512 వద్ద ముగిసింది.