లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

BSE
BSE

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబై: స్కాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.. సెన్సెక్స్‌ 258 పాయింట్లు లాభపడి 27376 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్ల వద్ద లాభపడి 8476 వద్ద ముగిసింది.