లాభాలతో ముగింపు

BSEFFF

లాభాలతో ముగింపు

ముంబై: భారతీయ స్కాక్‌ మార్కెట్లు బుధవారం సాయంత్రం లాభాలతోముగిశాయి.. సెన్సెక్‌స 109 పాయింట్లు, లాభంతో 28452 వద్ద ముగిసింది. నిష్టీ: 42 పాయింట్ల లాభాలతో 8786 వద్ద ముగిసింది.