లాభాలతో ప్రారంభం

BSE
BSE

లాభాలతో ప్రారంభం

ముంబయి: దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.. సెన్సెక్స్‌ 78 పాయింట్ల లాభంతో 30,828 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 9,525 వద్ద ప్రారంభమైంది.