లాభాలతో ప్రారంభం

BSE
BSE

లాభాలతో ప్రారంభం

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్‌ 87 పాయింట్ల లాభంతో 29, 254 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 9059 వద్ద ప్రారంభమైంది.