లాభాలతో ప్రారంభం

bse
bse

లాభాలతో ప్రారంభం

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌: 217 పాయింట్ల లాభంతో 28,446 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 8818 వద్ద ప్రారంభమైంది.