లాభాలతోప్రారంభo

BSE-1
BSE

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 102 పాయింట్ల లాభంతో 32,412 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 10,034 వద్ద ప్రారంభమైంది.