లాభపడిన స్టాక్‌మార్కెట్లు

SENSEX11
SENSEX

ముంబయి: ఈరోజు నాటి ట్రేడింగ్‌ ఊగిసలాటను ఎదుర్కొని లాభాల్లో ఉంది. అంతర్జాతీయ పరిణామాలు, అమ్మకాలు ఒత్తిడితో ప్రారంభంలో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి. కొనుగోళ్ల అండతో లాభాలను దక్కించుకున్నాయి