లష్కరే తోయిబా కమాండర్‌ అరెస్టు

 

lashkarae
లక్నో: సౌదీకి చెందిన లష్కరయే తోయిబా కమాండర్‌ అబ్దుల్‌ అజీజ్‌ను బుధవారం ఉత్తరప్రదేశ్‌ ఎటిఎస్‌ అధికారులు అరెస్టు చేశారు. విశ్వసనీయ కథనం ప్రకారం లక్నో విమానాశ్రయంలో అజీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.