లక్షలోపు చేనేత రుణాలు మాపీ

Handloom
Handloom

హైదరాబాద్‌: రూ.లక్షలోపు ఉన్న చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖారారు చేసింది. 1 జనవరి,2014 నుంచి 2017 మార్చి చివరి నాటికి ఉన్న రుణాలను ఈ మాఫీ వర్తిస్తుంది, చేనేత రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇది వరకు ప్రకటించిన విషయం విదితం.