లక్నో ట్రయల్‌ కోర్టులో విచారణకు అనుమతి

Babri Masjid (File)
Babri Masjid (File)

లక్నో ట్రయల్‌ కోర్టులో విచారణకు అనుమతి

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులోబిజెపి సీనియర నేత ఎల్‌కె అద్వానీ, మురళీమనోహర్‌ జోషి ఉపమాభారతి తదితరులను కుట్రదారులగా తేల్చిన సుప్రీం కోర్టు ఈ కేసులో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది.. ఈకేసు పునర్విచారణకు అనుమతి ఇచ్చింది. లక్నో ట్రయల్‌ కోర్టులో విచారణకు అనుమతి ఇచ్చింది