లండన్‌: వేలానికి భారత రాజవంశీయుల నగలు

jewelleryffff

 

లండన్‌: వేలానికి భారత రాజవంశీయుల నగలు

లండన్‌లో భారత రాజవంశీయులకు చెందిన నగలు వేలానికి రెడీగా ఉన్నాయి.. ఇక్కడ బోన్‌ హాంస్‌హౌస్‌లో ఈనెల 19న వేలం జరగనుంది. బ్రిటన్‌లో స్థిరపడిన రాజవంశం తమ వంశానికి చెందిన బంగారు నిధిగా పేర్కొబడ్డ బంగారు ఆభరణాలు వేలానికి పెట్టింది.. 18, 19 శతాబ్ద కాలనానికి చెందిన ఈ భరణాలు అద్భుతైమైన కళానైపుణ్యతను సంతరించకున్నాయి.