లంచ్‌ సమయానికి 354 /7

Jadeja
Jadeja

లంచ్‌ సమయానికి 354/ 7

మొహాలీ: భారత్‌-ఇంగ్లాండ జట్లమద్య మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ లంచ్‌ సమయానికి 114 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (70), జయంత్‌ (26) క్రీజ్‌లో ఉన్నారు.