లంచం తీసుకుంటూ దొరికిన మెప్మా కోఆర్డినేటర్‌

corruption
corruption


ఖమ్మం: అవినీతికి పాల్పడుతూ మెప్మాకు చెందిన ఓ కోఆర్డినేటర్‌ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కింది. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. మెప్మా సమన్వయ అధికారి కమలశ్రీ పొదుపు సంఘం సభ్యురాలి వద్ద లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కింది. రుణం మంజూరుకు లంచం డిమాండ్‌ చేసి రూ. 40 వేలు తీసుకుంటుండగా అధికారులు రైడ్‌ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/