లంక తొలి వికెట్ డౌన్‌

Sri lanka
Sri lanka

ముంబాయిః భార‌త్ తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగుల వ‌ద్ద డిక్ వెలా (1) ఔట‌య్యాడు. ఉనాద్క‌ట్ వేసిన రెండో ఓవ‌ర్ లో భారీ షార్ట్ కు ప్ర‌యత్నించిన డిక్ వెలా .. మ‌హ్మ‌ద్ సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.