లంకపై భారత్‌ ఘన విజయం

team india
team india

కోలంబో: గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌,
బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టుపై ఏకంగా 304 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ శిఖర్‌ ధావన్‌
అందుకున్నారు.