ర‌మ‌ణ‌దీక్షితుల‌పై ప‌రువు న‌ష్టం దావా

MLA Bonda UMA
B. Umamaheshwar rao

విజ‌య‌వాడః రమణ దీక్షితులు ఆరోపణలపై పరువునష్టం దావా వేశామని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రమణదీక్షితులు, విజయ సాయిరెడ్డి ఆరోపణలు దుర్మార్గమైనవన్నారు. గులాబీ వజ్రం అసలు లేదన్నారు. ఆనాడు పగిలిన రాళ్లతో పాటు పౌడర్ నూ భద్రపరిచారన్నారు. 1952లో ఏర్పాటు చేసిన తిరు ఆభరణం రిజిస్టర్ మేరకు ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు.