రౌడీయిజానికి అండగా చంద్రబాబు

ambati rambabu

ఎమ్మెల్యేలు, ఎంపిల రౌడీయిజానికి అండగా చంద్రబాబు

అమరావతి: రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపిల రౌడీయిజానికి సిఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలప్రియపై దాడి జరిగనట్టుతప్పుడు ప్రచారం చేశారన్నారు. ఆ సంఘటన సమయంలో తాను అక్కడే ఉన్నానన్నారు. అఖిలప్రియను చూడ్డానికి వెళ్లిన కార్యకర్తలపైకేసు పెట్టారని ఆయన విమర్శించారు.