రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలి

talasani
TS Minister Talasani Srinivasa Yadav

రోడ్ల నిర్మాణం పూర్తిచేయాలి

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలో వైట్‌ ట్యాంపింగ్‌ రోడ్డు పనులను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా నాణ్యత తప్పనిసరిగా కాంట్రాక్టులు గుర్తించాలన్నారు.