రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

తమిళనాడు: చెన్నైలోని సేలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేటు బస్సులు పరస్పరం ఢికొన్నడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 30 మందికి తీవ్ర గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డావారిని ఆస్పత్రికి తరలించారు.