రోడ్డుప్రమాదంలో రెండేళ్ల బాలిక మృతి

accident

రోడ్డుప్రమాదంలో రెండేళ్ల బాలిక మృతి

గుంటూరు: శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో రెండేళ్ల బాలిక మృతిచెందింది.. మంగళగిరి మండలం హా§్‌ుల్యాండ్‌కు సమీపంలో కార్డు బోల్తాకొట్టాంది.. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించగా బాలిక బ్రెయిన్‌డెడ్‌కు గురైందని వైద్యులు తెలిపారు.