రోడ్డుప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి

ACCIDENT
ACCIDENT

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి

అమృతలూరు(గుంటూరుజిల్లా): ఇక్కడి పెదపూడి వంతెన వద్ద ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు.. లారీ, బైక్‌ ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగింది..