రోజుకు 5వేల మొక్కలు నాటాలి

TSCM Kcr
TSCM Kcr

రోజుకు 5వేల మొక్కలు నాటాలి

హైదరాబాద్‌: ఈనెల 12న ప్రారంభమయ్యే మూడో విడత హరతహారంలో నగరలో 25 వేల మొక్కలునాటాలని సిఎం కెసిఆర్‌ అన్నారు. మూడో విడత హరితహారంపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు.. ఏకకాలంలో మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేయాలన్నారు., గుంతలు తీయటం , ట్రీగార్డులు ఏర్పాటుచేయటం మొక్కలునాటటానికి అవసరమైన 25వేల మొక్కలను సమీకరించటం తదితర కార్యాచరణను సిద్ధంచేసుకోవాలన్నారు.

మసీదుల్లో సైరన్‌ మోగే సమయానికి నాటాలి

మొక్కలు నాటే సమయానికి మసీదుల్లో సైరన్‌మోగే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.. మసీదుల్లో సైరన్‌ మోగగానే మొక్కలు నాటటం ప్రారంభించాలన్నారు..