రోజా ప్రతిసవాల్‌

 

rrrrr

హైదరాబాద్‌: తెదేపా నేత పయ్యావు కేశవ్‌ సవాల్‌కు ఇవాళ వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రతిసవాల్‌ విసిరారు వైకాపా నుంచి మొత్తం 62 మంది ఎమ్మెల్యేలమూ రాజీనామా చేస్తామని, అలాగే తెదేపా ఎమ్మెల్యేలు కూడ రాజీనామా చేయాలని ప్రతిసవాల్‌ విసిరారు. ముందగా తేదీ చెబితే ఆరోజు రాజీనామాకు తామంతా సిద్దంగా ఉంటామన్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడ గెలవని పయ్యావుల జగన్‌ సిఎం కాలేరని వ్యాఖ్యానించటం శోచనీయంగా ఉందన్నారు.