రైల్వే స్టేషన్‌కు బాంబు ఫోన్‌ కాల్‌

Bomb Squad 1
Bomb Squad

గుజరాత్‌: అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. సమాచారం అందుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ బృందం జాగిలాలతో రైల్వే స్టేషన్‌కు చేరుకుని తనిఖీలు కొనసాగిస్తుంది. రైల్వే స్టేషన్‌ పరిధిలో అనుమానాస్పద వస్తువు కనిపించడంతో  ప్రయాణీకులంతా హడలిపోయి అక్కడి నుంచి దూరంగా వెళ్లారని అధికారి ఒకరు తెలిపారు.