రైల్వే బడ్జెట్‌కు రూ.1.31 కోట్లు

రైల్వే బడ్జెట్‌కు రూ.1.31 కోట్లు
న్యూఢిల్లీ: రైల్వేబడ్జెట్ రూ.1.31 కోట్లు కేటాయించినట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు.. రైల్వేల్లో ప్రయాణికులకు భద్రతలకు ప్రత్యేక కేటాయింపులు చేయనున్నట్టు పేర్కొన్నారు.. రైల్వేలకు కేంద్రం 53కోట్ల సాయం అందించనున్నట్టు తెలిపారు.
25 కొత్త రైల్వేస్టేషన్ల నిర్మాణం
18వ ఆర్థిక సంవత్సరంలో పాతిక కత్తరైల్వే స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే బ్రాడ్‌గేజ్ మార్గాలన్నింటిలోనూ గేట్ల నిర్మాణం చేపడతామన్నారు.