రైల్వేజోన్ పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

విజయవాడ : విజయవాడను రైల్వేజోన్‌గా ప్రకటించమని కోరితే క్షణాల్లో పని పూర్తి చేయటానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మాజీ బీజేపీ మహాళా మంత్రి పురందేశ్వరి ప్రకటించారు. ఒడిషా నుండి విడిపోయి విశాఖ రైల్వే జోన్‌గా ఏర్పడితే అతి చిన్న జోన్‌గా మిగిలిపోతుందని చేప్పారు. విజయవాడను రైల్వే జోన్‌గా కోరితే కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ విశాఖలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరులున్నామని పురందేశ్వరి వెల్లడించారు.