రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య

Suicide1
Suicide

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది… ఉలవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నలుగురు పిల్లలతో సహా దంపతులు సంగమిత్ర రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా… ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది మిస్టరీగా మారింది. మృతులవివరాలను సేకరించే పనిలో ఉన్నారు రైల్వే పోలీసులు.