రైలులో అతివపై అత్యాచారం,హత్య..

Raped
Raped

టినుసుకియా: అసోం రైళ్లలో ఇద్దరు అతివలపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. బికాస్‌దాస్‌,బిపిన్‌ పాండే రైళ్లలో చొరబడి ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన అనంతరం హత్య చేశారు. పరారీలో ఉన్న ఒకరిని టిన్‌సుకియా రైల్వేస్టేషన్‌లో,బపిపూర్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్న దిబ్రూగఢ్‌-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ నుంచి బపిన్‌ పాంఏడను నేడు ఉదయం అరెస్ట్‌ చేశామని అసోం పోలీసులు వెల్లడించారు.