రైలుబోగిలో 50 మానవ అస్థిపంజరాలు స్మగ్లర్‌ అరెస్ట్‌

Arrested 1
Arrested

పాట్నా: 50 మానవ అస్థిపంజరాలు సహా, మరో 50 మానవ పుర్రెలను రైలులో తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌లోని సారా జిల్లాలోని ఛప్రా రైల్వే స్టేషన్‌లో వీటిని కనుగొన్నారు. నిందితుడిని సంజయ్ ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. బలియాసీల్డా ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన  జరిగింది.