రైతుల ఇబ్బందులతో జగన్‌ రాజకీయాలు

AP Minister Anand babu
AP Minister Anand babu

రైతుల ఇబ్బందులతో జగన్‌ రాజకీయాలు

గుంటూరు: రాష్ట్రంలో రైతుల ఇబ్బందులతో ప్రతిపక్షనేత జగన్‌ రాజకీయాలకు వాడుకుంటన్నారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.. మిర్చి రైతుకు అదనపు ధర కింద ఇప్పటివరకు రూ.8.68 కోట్లు జమచేసినట్టు తెలిపారు.