రైతులు ఆరుతడి పంటలకే మొగ్గు చూపాలి: మంత్రి దేవినేని

AP Minister Devineni Uma
AP Minister Devineni Uma

విజయవాడ: వరితో పాట ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కాగా, నేడు గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దేవినేని ఉమా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టిసీమ నీళ్లు కృష్ణా డెల్టా కమతాలకు అందటంతో నేలలు సారవంతమయ్యాయన్నారు.  మార్టేరు వర్సిటీ తయారు చేసిన కొత్త ధాన్యం వంగడం 11566ను మంత్రి పరిశీలించారు.