రైతులకు రబీ రుణాలు

ap cm babu
AP CM Chadra babu in Teleconrference

రైతులకు  రబీ రుణాలు

విజయవాడ: 78శాతం బ్యాంకు ఖాతాలకు ఆధార అనుసంధానమైందని సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం ఉదయం ఆయన జన్మభూమి, నోట్లరద్దు, సైన్స్‌ కాంగ్రెస్‌ అంశాలపై ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. పింఛన్ల పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తటం లేదని అన్నారు.. ప్రతిరోజు 500 పిఒఎస్‌ మిషన్ల సంఖ్య పెరగటం, మార్పునకు నిరద్శనమని చెప్పారను.. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం 100శాతం పూర్తి చేయాలన్నారు.. రుణ ఉపశమనం పొందిన రైతులకు వెంటనే రబీ రుణాలు అందజేయాలన్నారు.. రైతులకు రుణాలు అందించటంలో జాప్యం చేయొద్దని సూచించారు.