రేషన్‌ డీలర్ల సమ్మె విరమణ

etala copy
Eetala Rajendar

తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటలతో రేషన్‌ డీలర్ల చర్చలు సఫలం అయ్యాయి. మంత్రితో చర్చించిన అనంతరం
రేషన్‌ డీలర్లు సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు.